మార్కాపురం: నిరుత్సాహంలో కార్యకర్తలు

81చూసినవారు
మార్కాపురం: నిరుత్సాహంలో కార్యకర్తలు
ప్రకాశం జిల్లా మార్కాపురం టిడిపి కార్యకర్తలలో నిరుత్సాహం నెలకొంది. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉండడంతో నారాయణరెడ్డి అమరావతిలో ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్న కార్యకర్తలు నిరాశ మిగిలిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్