మార్కాపురం: వైసిపి ఇన్ ఛార్జ్ మీడియా సమావేశం

72చూసినవారు
మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు శనివారం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అభివృద్ధికి తాము ఆంటాంకం కాదని అక్రమణాల తొలగింపులో అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించకుండా వ్యవహరించారని అన్న వెంకట రాంబాబు అన్నారు. అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని తమ పార్టీపై ఆరోపణలు మానుకోవాలి అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్