ప్రకాశం జిల్లా మార్కాపురం కు చెందిన వి. శంకర్ అనే యువకుడు సోమవారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆ యువకుడి కోసం అన్వేషించి తర్వాత స్థానిక పోలీసులను అశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఎవరన్నా యువకుడిని గుర్తిస్తే 9398194462 నంబర్ ను సంప్రదించి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.