పొదిలి: సమస్యల పరిష్కారానికి కృషి.. మంత్రి స్వామి

62చూసినవారు
ప్రకాశం జిల్లా పొదిలి తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీర వీరస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై రైతులు, ప్రజలు ఇచ్చిన అర్జీలను మంత్రి స్వామి స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్