ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి

81చూసినవారు
ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి
ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డిని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి ఇంతకు ముందు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు నూతనంగా ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి కి బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగానే ఆయన జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్