డిగ్రీ ఆన్లైన్ రెండో విడత ప్రవేశాలు ఈనెల 22వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లుగా ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో చేరాలనుకున్న విద్యార్థినిలు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 23 నుంచి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయన్నారు. ఈనెల 29వ తేదీ షీట్ అలాట్మెంట్ జరుగుతాయని పేర్కొన్నారు.