పలు రైళ్లు రద్దు

62చూసినవారు
పలు రైళ్లు రద్దు
కురిచేడు మండలం కురిచేడు సమీపంలో గిద్దలూరు-దిగువమెట్ట మధ్య రెండవ లైను రైల్వే పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి శనివారం తెలిపారు. ఈనెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు గుంటూరు - కాచిగూడ (17251), గుంటూరు - డోన్ (17228) ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్