5 అడుగుల త్రాచు పాము కలకలం

78చూసినవారు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకమ మండలం మెడపి హై స్కూల్ 5 అడుగుల త్రాచు పాము కలకలం రేపింది. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అటు వచ్చి బుస్సలు కొట్టడంతో భయబ్రాంతులకు గురైయ్యారు. ఫారెస్ట్ స్నేక్ రిస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మల్లికార్జున పామును పట్టుకున్నాడు. పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్