వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దు: ఎరిక్షన్ బాబు

65చూసినవారు
దోర్నాల మండలం చిన్న దోర్నాల తీగలేరు వాగును ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. వాగులు దాటేందుకు ప్రయత్నం చేయరాదని ప్రజలకు, వాహనదారులకు ఎరిక్షన్ బాబు సూచించారు. ఎన్నో ఏళ్లుగా చిన్నపాటి వర్షానికి వాగు పొంగిపొర్లుతుందని, తమకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎరిక్షన్ బాబును ప్రజలు కోరారు. వీరి వెంట పలువురు టిడిపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్