దోర్నాల సబ్ ఇన్స్పెక్టర్ గా వి. మహేష్

65చూసినవారు
దోర్నాల సబ్ ఇన్స్పెక్టర్ గా వి. మహేష్
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా వి. మహేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విఆర్ లో ఉన్న ఆయన దోర్నాలకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న అంకమ్మరావును మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది అయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్