ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి - ఎమ్మెల్యే చంద్రశేఖర్

57చూసినవారు
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి - ఎమ్మెల్యే చంద్రశేఖర్
ప్రజా సమస్యలపై అధికారులు, నాయకులు దృష్టి సారించాలని ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పెద్దారవిడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి అధ్యక్షత సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొట్టమొదటి సారి ఎమ్మెల్యే వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్