ఘనంగా యూత్ సండే వేడుకలు

81చూసినవారు
ఘనంగా యూత్ సండే వేడుకలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని స్థానిక అంబేద్కర్ కాలనీలో.. ఆదివారం ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి స్థాపించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా యూత్ సండే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి, సంఘ డెలిగేట్, అడిషినల్ డెలిగేట్, పి.సి. సి సభ్యులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్