ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న నాసరయ్య

50చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న నాసరయ్య
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన సాహితీవేత్త, ఆల్ఫా బిఎడ్ కాలేజీ తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్యకు శనివారం సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేసారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ తదితరుల చేతుల మీదగా వారు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్