త్రిపురాంతకం: ఘనంగా వేడుకలు

60చూసినవారు
త్రిపురాంతకం: ఘనంగా వేడుకలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని అంబేద్కర్ కాలనిలోని పరిశుద్ధ తోమా లూధారణ చర్చ్ లో ఆదివారం ఒక ప్రత్యేక సంఘం జరిగింది. సంఘ పెద్దలు ఆరాధన పాటలు పాడి, దైవ సేవకులు వాక్య సందేశం అందించారు. అనంతరం 7 మంది పిల్లలకు స్పెషల్ గిఫ్ట్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ కుటుంబం, గురు మండలి అధ్యక్షులు, జడ్జిమెంట్ చేసిన ఆనందరావు, హృదయరాజు, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్