ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా వై. పాలెంలో భారత్ బంద్

68చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఎర్రగొండపాలెంలో ప్రశాంతంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేయాల్సిందిగా పిలుపునిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలు సెలవు ప్రకటించింది. ప్రధాన వీధుల వెంట తిరుగుతూ బంద్ కు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్