విద్యార్థులకు కెనరా బ్యాంకు స్కాలర్‌షిప్

3511చూసినవారు
విద్యార్థులకు కెనరా బ్యాంకు స్కాలర్‌షిప్
ప్రతిభ కలిగిన విద్యార్థులకు తమ బ్యాంక్ స్కాలర్ షిప్ లు అందిస్తుందని కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఉమా రాఘవేంద్రరావు చెప్పారు. చీరాల బాలికల హైస్కూలులో ప్రతిభ కలిగిన విద్యార్థులకు శుక్రవారం ఆయన స్కాలర్ షిప్ లు అందించారు. ఉమా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ ఫౌండర్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తున్నామని తెలిపారు. బ్యాంకు, హైస్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్