చీరాలలో గాజు గ్లాసు గుర్తు కలకలం

552చూసినవారు
చీరాలలో గాజు గ్లాసు గుర్తు కలకలం
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును చీరాలలో పోలిశెట్టి శ్రీనివాసరావు అనే స్వతంత్ర అభ్యర్థికి అధికారులు కేటాయించడం కలకలం రేపుతోంది. నిజానికి చీరాలలో టిడిపి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యకు జనసేన, బిజెపి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా ఇండిపెండెంట్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో జన సైనికులు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని టిడిపి ఆందోళన చెందుతోంది.

సంబంధిత పోస్ట్