ఆర్థిక సర్వే అంటే!

84చూసినవారు
ఆర్థిక సర్వే అంటే!
కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ సమర్పించడానికి ముందు కేంద్రం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ఆర్థిక సర్వే అంటే ఏంటంటే.. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను అంచనా వేసి పలు సూచనలు చేస్తుంది.

సంబంధిత పోస్ట్