విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన దర్శి టిడిపి ఇన్చార్జ్

70చూసినవారు
దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలు, లెమన్ స్పూన్, తాడు లాగుడు పోటీలు వంటి పోటీలను నిర్వహించారు. సోమవారం రాత్రి విజేతలకు గొట్టిపాటి లక్ష్మి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ దర్శి ప్రజలతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్