ఒంగోలు: ఇస్తిమా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

68చూసినవారు
ఒంగోలు నగరంలోని ఐటిఐ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న ముస్లింల ఇస్తిమా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో ఎస్పీ మాట్లాడుతూ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం కావటంతో భారీ సంఖ్యలో ముస్లింలు హాజరవుతారని ఎస్పీకి నిర్వాహకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్