తాళ్లూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

80చూసినవారు
తాళ్లూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
తాళ్లూరు మండలం లోని శివరాంపురం, మాధవరం గ్రామాల్లో పొలం పిలుస్తుంది. కార్యక్రమాన్ని మంగళవారం అధికారులు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొర్ర,రాగి పంటలకు జనవరి మాసం అరుదైనదని ఏవో ప్రసాద్ రావు తెలిపారు. అలాగే కొర్ర, రాగి పంటల అధిక దిగుబడి చేయు విధానాన్ని సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు,అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్