ముండ్లమూరులో వైయస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

580చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య తిథిగా దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్