తమిళనాడుకు ఒక్క నీటిబొట్టునూ వదలం: సిద్ధరామయ్య

72చూసినవారు
తమిళనాడుకు ఒక్క నీటిబొట్టునూ వదలం: సిద్ధరామయ్య
బెంగళూరు నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నట్లు ప్రతిపక్ష BJP చేస్తోన్న ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అవన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేశారు. తమ రాష్ట్రంలో నీటికొరత ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నీటిబొట్టును కూడా తమిళనాడుకు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. అసలు తమిళనాడుకు ఇచ్చేందుకు నీళ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్