CAAను సమర్థించిన పాక్ క్రికెటర్

567చూసినవారు
CAAను సమర్థించిన పాక్ క్రికెటర్
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను పాకిస్థాన్ క్రికెటర్ డానిష్ కనేరియా సమర్థించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లోని మైనార్టీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమని ట్వీట్ చేశారు. ముఖ్యంగా పాకిస్థానీ హిందువులు ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే డానిష్ కనేరియా హిందువు. వారి కుటుంబం గుజరాత్‌లోని సూరత్ నుంచి కరాచికి వెళ్లి స్థిరపడింది.

సంబంధిత పోస్ట్