టిడిపి 100 రోజుల కూటమి పాలనపై సమీక్ష

62చూసినవారు
టిడిపి 100 రోజుల కూటమి పాలనపై సమీక్ష
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో టిడిపి వంద రోజుల పాలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైనా కూడా విద్యారంగంపై నిర్లక్ష్యం వహించిందని, అమ్మకు వందనం ఇంతవరకు అమలు చేయలేదని స్కాలర్ షిప్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్