గిద్దలూరు: వ్యభిచారం గృహంపై పోలీసులు దాడులు

72చూసినవారు
గిద్దలూరు: వ్యభిచారం గృహంపై పోలీసులు దాడులు
గిద్దలూరు పట్టణంలోని కొప్పువారి వీధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారానికి పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అర్బన్ సిఐ సురేష్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు బాధితులు ఉన్నట్లుగా గుర్తించామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ సురేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్