గిద్దలూరు: పట్టణంలోని ఆక్రమణలు తొలగింపు

64చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను బుధవారం నగర పంచాయతీ అధికారులు తొలగించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో అధికారులు ముందుగానే ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు ఇచ్చారు. వారి నుంచి స్పందన కనిపించకపోవడంతో అధికారులు పోలీసుల పర్యవేక్షణలో ఆక్రమణలను తొలగించారు. మరి కొంతమంది చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్