కంభం: దుస్తువుల దుకాణంలో అగ్నిప్రమాదం

59చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న దుస్తుల దుకాణంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు విషయాన్ని గమనించి అగ్గిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో అధికారులు స్పందించడంతో ఆస్తి నష్టం జరగలేదని దుకాణదారులు తెలిపారు. భారీ అగ్ని ప్రమాదం వారి నుంచి బయటపడటంతో స్థానికులు, దుకాణదారులు ఊపిరి పీల్చుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్