ప్రకాశం జిల్లాలో దారుణం

68చూసినవారు
వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెం గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. యువతి రామకృష్ణతో పెళ్ళికి నిరాకరించింది. రామకృష్ణ బుధవారం యువతి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించాడు.యువతి కేకలు వేయటంతో రామకృష్ణ ఆమెను బెదిరించేందుకు వెంట తెచ్చుకున్న కత్తితో తన చేతిపైన,మెడపైన కోసుకున్నాడు. గాయపడిన రామకృష్ణను కందుకూరు వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్