కనిగిరిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

79చూసినవారు
ప్రముఖ సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు కనిగిరి లో బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు లేళ్ళ వెంకటేశ్వర్లు(LVR)ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఎల్వీఆర్ కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. బాలకృష్ణ ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని బాలకృష్ణ అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో సుతారి కోటి, లక్ష్మయ్య, నరసింహ స్వామి, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్