కనిగిరి అభివృద్ధిపై వుసేలేని సీఎం ప్రసంగం

1038చూసినవారు
కనిగిరి అభివృద్ధిపై వుసేలేని సీఎం ప్రసంగం
కనిగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడకపోవడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ, సమ్మర్ స్టోరేజీ, డయాలసిస్ సెంటర్లో వసతులు మొదలగు సమస్యల ఊసే జగన్ ఎత్తట్లేదని ఆయన అన్నారు. కనిగిరి సమస్యలపై నోరు మెదపని జగన్ కు, ఇక్కడి సమస్య లుఅంటే అంతా చులకన అంటూ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్