కనిగిరి వైద్యశాల అభివృద్ధి కొరకు దాతలు సహాయం

66చూసినవారు
కనిగిరి వైద్యశాల అభివృద్ధి కొరకు దాతలు సహాయం
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయం మరువలేనిదని కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తెలిపారు. శనివారం కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో దాతలు మువ్వా రంగసాయి, రంగా, గురవయ్యలు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ఆసుపత్రి అభివృద్ధి కొ కొరకు రూ. 50,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర దాతలను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్