కనిగిరి: నేల మీద కూర్చుని భోజనం చేసిన కలెక్టర్

63చూసినవారు
కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం అక్కడి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు? అంటూ అడిగి తెలుసుకున్నారు. వంట చేసిన వారితో మాట్లాడుతూ భోజనం రుచికరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్