కనిగిరి: ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

61చూసినవారు
కనిగిరి: ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
కనిగిరి పట్టణంలోని ఇందిరా కాలనీలో నిర్మిస్తున్న అర్బన్ ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నిధుల లేమితో పనులు జాప్యం జరిగాయి అన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్