'నూకసాని ప్రమాణ స్వీకార కార్యక్రమం జయప్రదం చేయండి'

76చూసినవారు
'నూకసాని ప్రమాణ స్వీకార కార్యక్రమం జయప్రదం చేయండి'
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన నూకసాని బాలాజీ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని ఆటోనగర్, ఏపీ టీడీసీ కార్యాలయంలో ఉదయం 10: 37 నిమిషాలకు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా హనుమంతునిపాడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని బిసి నేత రాష్ట్ర ఐటీడీపీ ఆర్గనైజేషన్ సెక్రెటరీ బ్రహ్మం గౌడ్ శుక్రవారం ఓ ప్రకటన లో కోరారు.

సంబంధిత పోస్ట్