కనిగిరిలో పలువురు టీడీపీలో చేరిక

78చూసినవారు
కనిగిరిలో పలువురు టీడీపీలో చేరిక
కనిగిరి పట్టణం కాసిరెడ్డి కాలనీకి చెందిన పలు కుటుంబాలు ఆదివారం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మాజీ మంత్రి దేవినేని ఉమా, కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్