మొండి బకాయిలపై మున్సిపాలిటీ వినూత్న ప్రచారం

52చూసినవారు
కనిగిరిలో మున్సిపాలిటీకి భారీగా పన్ను బకాయిలు పేరుకుపోవడంతో పన్నులు వసూలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ పన్ను ఎగవేతదారుల గురించి అందరికీ తెలిసేలా వినూత్నంగా ప్రచారం చేపట్టారు. శనివారం పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ఎవరెవరు ఎంత మొత్తంలో పన్ను మున్సిపాలిటీకి బకాయి పడ్డారో తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పన్ను ఎగవేత దారులు పన్నులు చెల్లించకుంటే మున్సిపాలిటీ తరఫున దండోరా ఇస్తామని కమిషనర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్