నేటి నుంచి పోలేరమ్మ తిరునాళ్లు

52చూసినవారు
నేటి నుంచి పోలేరమ్మ తిరునాళ్లు
పామూరు పట్టణంలోని తూర్పు వీధిలో వెలసిన పోలేరమ్మ తల్లి తిరునాళ్లు శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ తిరునాళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్