భైరవకోనలో ప్రత్యేక పూజలు

66చూసినవారు
భైరవకోనలో ప్రత్యేక పూజలు
సి ఎస్ పురం మండలంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు భైరవకోనకు తరలివచ్చి సుందరమైన జలపాతంలో స్థానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముఖ దుర్గామాదేవి, కాలభైరవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వసతులు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్