కనిగిరిలో యువతి ఆత్మహత్య

61చూసినవారు
కనిగిరిలో యువతి ఆత్మహత్య
కనిగిరి మండలం వాగుపల్లి గ్రామంలో ఓ యువతి శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నది. వాగుపల్లి గ్రామానికి చెందిన బండారు అనూష (25) కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కనిగిరి ఎస్సై త్యాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్