మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి

61చూసినవారు
మార్చి 7 వ తేదీన కొండేపిలోని కామేపల్లి రోడ్డులో గల సీతారామ కళ్యాణ మండపంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని యువనాయకులు ఆదిమూలపు విశాల్ కోరారు. మంగళవారం నియోజకవర్గం లోని పలు మండలాలలో జాబ్ మేళాపై అవగాహన కల్పించారు. ప్రతి నిరుద్యోగి జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్