మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే స్వామి

72చూసినవారు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే స్వామి
ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రిగా కొద్ది సేపటి క్రితమే వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బుధవారం వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు ఫైల్స్ పై ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామిని పలువురు ఎమ్మెల్యేలు టిడిపి నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు

సంబంధిత పోస్ట్