26న ఎస్జిఎఫ్ క్రీడా జట్ల ఎంపిక

77చూసినవారు
26న ఎస్జిఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న జిల్లా స్థాయిలో వివిధ క్రీడా జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లుగా ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి వనజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్ల ఎంపిక మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో, వాలీబాల్, కోకో, స్కిప్పింగ్, మల్కాలం క్రీడా ఎంపిక సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్