సింగరాయకొండ: ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం పై అవగాహన

52చూసినవారు
సింగరాయకొండ: ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం పై అవగాహన
సింగరాయకొండలో మంగళవారం ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాంతనా సేవాసమితి ఆధ్వర్యంలో మండల పరిసర ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. పలు దుకాణాలు పరిశీలించి చదువుకోకుండా పనులకు వెళ్తున్న చిన్నారులను గుర్తిస్తున్నామని అన్నారు. బాలా కార్మికులను ప్రోత్సహించే వారికి చట్టపరమైన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్