సింగరాయకొండ: పాఠశాలలో విధ్వంసం సృష్టించిన ఆకతాయిలు

61చూసినవారు
సింగరాయకొండ: పాఠశాలలో విధ్వంసం సృష్టించిన ఆకతాయిలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కొంత మంది గుర్తు తెలియని ఆకతాయిలు డిసెంబర్ 31వ తేదీ రాత్రి విధ్వంసం సృష్టించారు. కొన్ని చెట్లను నరికేయడంతో పాటు పాఠశాల కిటికీలు మరియు తలుపులను ధ్వంసం చేశారు. బుధవారం ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురువారం లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్