లారీని వెంబడించి పట్టుకున్న హైవే పోలీసులు
కొరిశపాడు మండలం మెదరమెట్ల వద్ద ఒంగోలులో వ్యక్తిని ఢీ కొట్టి విజయవాడ వైపు వేగంగా వెళ్ళిపోతున్న కంటైనర్ లారీని మెదరమెట్ల హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజాలు తిమ్మన పాలెం వద్ద వెంబడించి మేదరమెట్ల వద్ద పట్టుకున్నారు. లారీని, డ్రైవర్లను అదుపులోకి తీసుకొని తమ అధికారులకు సమాచారాన్ని అందించినట్లు వారు తెలియజేశారు.