98 చక్రాలు కలిగిన భారీ వాహనం

62చూసినవారు
98 చక్రాలు కలిగిన భారీ వాహనం
కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రామ సమీపంలో భారీ ట్యాంకర్ ను 98 టైర్ల కలిగిన వాహనంపై తీసుకు వెళ్తూ మార్గమధ్యంలో చోధకుడు విశ్రాంతి కోసం నిలిపివేశాడు. బుధవారం ఆ భారీ వాహనాన్ని చూసేందుకు ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో,పోలీసులు వాహనాన్ని అక్కడ నుంచి పంపేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ సమీపంలోని ఒక కర్మాగారానికి తీసుకువెళ్తున్నట్లు చోధకుడు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్