రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురికాగా ఆదివారం విరామం ఇచ్చింది. శుక్రవారం మొదలైన వాన ఆదివారం వరకు మార్కాపురం డివిజన్ పాటు పలు మార్కాపురం నియోజకవర్గం ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. మార్కాపురం డివిజన్లో భారీ వర్షం పడటంతో వాగులు వంకలు పొంగి పొర్లాయి నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున కంభం చెరువుకు చేరడంతో రైతులు ఆనందం.