పొంగిపొర్లుతున్న చిన్న దోర్నాల వాగు

68చూసినవారు
రెండు రోజులుగా మార్కాపురం నియోజకవర్గం దోర్నాల మండలంలో కొరూస్తున్న వర్షాలకు చిన్న దోర్నాల వాగు పొంగిపొర్లుతుంది. దోర్నాల - మార్కాపురం వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు అప్రమత్తమై పోలీసుల సహాయంతో వాగు వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. వాహనదారులు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది.

సంబంధిత పోస్ట్