గుర్తు తెలియని వ్యక్తి మృతి

56చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని మగ వ్యక్తి మృతి చెందాడు. గత మూడు రోజుల నుండి అనారోగ్యంతో మార్కాపురం టౌన్లోని కొండేపల్లి ఏరియాలో తిరుగుతూ ఉండగా స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. దాంతో 108 అంబులెన్స్ వారు ఈనెల 6వ తేదీన మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేయుచుండగా మృతి చెందడం జరిగినది. మృతుని శవం ప్రస్తుతము ప్రభుత్వ వైద్యశాల మార్చురీ గదిలో ఉందని వైద్యులు ఆదివారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్